Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Apr 14, 2026
మార్కాపురం ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... సుమారు 33 అర్జీలు వచ్చాయన్నారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని 15 రోజులలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రజా దర్బార్ నిర్వహించామన్నారు.