విశాఖపట్నం: విశాఖలో కూటమి అభ్యర్థుల కోసం భారీ ఎన్నికల ప్రచారం
విశాఖ జీవీఎంసీ 57, 58 వార్డుల కూటమి అభ్యర్థుల కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ ఇంచార్జ్ అరవింద్ సింగ్ భదోరియా, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.