దర్శి: దర్శి పట్టణంలో దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ నేపథ్యంలో దుకాణాలు మూసివేసి బంద్ లో పాల్గొన్న దుకాణదారులు
Darsi, Prakasam | May 20, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ నేపథ్యంలో మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛందంగా మెడికల్ షాపులను మూసివేసి బంద్ లో దుకాణదారులు పాల్గొన్నారు. ఆన్లైన్ విక్రయాలు ద్వారా మత్తుమందులు యాంటీబయాటిక్స్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం వల్ల అనర్ధాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.