దర్శి: తూర్పు గంగవరం గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
Darsi, Prakasam | Apr 26, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా గురుపూజ ఉత్సవం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.