కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా మాకోడికి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి కార్మికుడికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని శెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి హసేన్ అనే కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.