Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: తాళ్ళకెర లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి, రూ. 7 లక్షలు నష్టం

Rayadurg, Anantapur | Apr 23, 2026
గుమ్మగట్ట మండలం తాళ్లకెర గ్రామంలో రైతు గొల్ల సన్న నాగన్నకు చెందిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదానికి గురై భారీ నష్టం వాటిల్లింది. 5 ఎకరాల్లో సాగుచేసి కుప్పగా వేసిన మొక్కజొన్న కంకులకు బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్ప పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని బాదిత రైతు వాపోయారు. డ్రిప్ పరికరాలు పైపులు సైతం కాలిపోయాయన్నారు. రూ.7 లక్షలు నష్టం వాటిల్లిందని బాదితుడు పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశారు.