విశాఖపట్నం: ఏపీకి 8,132 కోట్ల భారీ పెట్టుబడులు: 8 కీలక ఎంఓయూలు
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో ఏపీకి 8,132 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పోర్టులు, ఏరోస్పేస్ రంగాల్లో 8 కీలక ఎంఓయూలు కుదిరాయి. దీనివల్ల 14,375 మందికి ఉపాధి లభించనుంది.