శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎంఈఓ నదియాదేవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అవగాహన
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తున్నామని ఎంఈఓ నదియాదేవి తెలిపారు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 50 నిమిషాల సమయంలో గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా అవగాహన కల్పించారు. నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.