శింగనమల: బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని రాతిదూల పోటీలను పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా నిర్వహించిన గ్రామ ప్రజలు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పెద్దమ్మ జాతర సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతోనే రాతి దూల పోటీలు నిర్వహించమన్న గ్రామ ప్రజలు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో పోటీలను నిర్వహించారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని రాతిదూల పోటీలను తిలకించారు.