యర్రగొండపాలెం: టైలర్ అసోసియేషన్ భవనం ప్రారంభించిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టైలర్ అసోసియేషన్ భవనాన్ని టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టైలర్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.