మార్కాపురం: రూ.12 వేల కోట్లతో శ్రీశైలానికి రోడ్లు ఏర్పాటు: జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
1200 కోట్ల రూపాయలతో శ్రీశైలం రోడ్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈ ప్రాంత రైతులను ఎంత మోసం చేశారో చూసామని అన్నారు.