విశాఖపట్నం: అర్జున అవార్డు అందుకున్న విశాఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీ
ఒలింపియన్ జ్యోతి యర్రాజీ 2024 అర్జున అవార్డును అందుకున్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ఆమె ఈ గౌరవాన్ని స్వీకరించారు. ఈ విభాగంలో అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొలి మహిళా అథ్లెట్‌గా జ్యోతి నిలిచారు.