శింగనమల: పరిశ్రమల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యం ఎమ్మెల్యే బండారు శ్రావణి. కన్నంపల్లి గ్రామంలోని మీడియాతో మాట్లాడారు
పరిశ్రమలను తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. కన్నంపల్లి గ్రామంలోని భూములు ఇచ్చిన రైతులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో చెక్కులను పంపిణీ చేశారు.