Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Jun 28, 2026
మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఉచిత అంబులెన్స్ సర్వీసును ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వెనుకబడిన ఈ ప్రాంతంలో రోజు పని చేసుకుంటేనే తినాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటి వారికి దాతల సహకారంతో అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నవారికి సపోర్ట్ చేయాలన్నారు.