Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 23వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Jun 22, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 23వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా సర్వేరెడ్డిపల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS