సింగనమల మండల కేంద్రంలోని సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో భవన కార్మికుల సమస్యల పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ చేసిన అఖిల భారత కూలి సంఘం కమిటీ సభ్యులు రామాంజనేయులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన కార్మికుల తదితరులు పాల్గొన్నారు.