Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన డీఈఓ సుబ్బారావు

India | May 22, 2026
మార్కాపురం జడ్పీహెచ్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో 21 మండలాల ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ... ప్రభుత్వ విద్య డాష్ బోర్డు లోని అంశాలు కులంకషంగా తెలుసుకోవాలన్నారు. ఎన్రోల్మెంట్ 100% చేయాలని డ్రాప్ 0 జీరో శాతం చేయుటకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు శాతం కచ్చితంగా మెరుగుపరచాలన్నారు. పాఠశాలల స్టార్ రేటింగ్ పెంచుకోవాలన్నారు.