కొండపి: కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పనితీరును ప్రశంసించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధిలో బాగా పురోగతి సాధించిందని సీఎం ప్రశంసంచారు. విద్యార్థులకు కూడా మెరుదైన విద్య అందుతుందని అలానే ఉన్నత స్థాయి చదువులకు వారికి సీట్లు లభించడానికి ప్రశంసించారు. భవిష్యత్తులో ఇదేవిధంగా అన్ని శాఖల వారు పనిచేయాలని అధికారుల కృషి వెలకట్టలేనిది అని సీఎం అన్నారు.