విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం: మత్స్యకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున, శనివారం నుంచి మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం ఏపీపై దీని ప్రభావం లేదని పేర్కొన్నారు.