Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: కుందుర్పి జడ్పీ ఉన్నత పాఠశాలలో కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమం నిర్వహణ

Kalyandurg, Anantapur | Apr 15, 2026
కుందుర్పి జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు గోపీచంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీదేవి, తిప్పే స్వామి హాజరయ్యారు. విద్యాశాఖ అధికారులు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ, కోకో, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

MORE NEWS