సంతనూతలపాడు: జిల్లాలో మహిళలకు 31 రోజులపాటు ఎంబ్రాయిడింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మగ్గం వర్క్ ఉచిత శిక్షణ; రూడ్ సెట్ శ్రీనివాసరెడ్డి
ప్రకాశంజిల్లా మహిళలకు 31 రోజులు ‘ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్’లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్‌సెట్ డైరెక్టర్ తెలిపారు. జులై 6వ తేదీ నుంచి 31 రోజులు ఒంగోలులోని రూడ్‌సెట్‌లో శిక్షణ ఇస్తామన్నారు. 18ఏళ్లనుంచి 50 ఏళ్లలోపుగలమహిళలు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్‌సెట్‌కు రావాలన్నారు.