Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం చదలవాడ సమీపంలో డివైడర్ను ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామ శివారు ప్రాంతంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన పైనం రమేశ్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన రమేశ్ వేగంగా బైక్ నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ను ఢీ కొని చనిపోయాడని స్థానిక సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.