Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

సంతనూతలపాడు: సంతనూతలపాడు ఒంగోలు మార్గాల మధ్య ఏర్పడిన భారీ గుంట, ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు-ఒంగోలు రహదారిలో వంతెనపై భారీ గుంత ఏర్పడి నాలుగు నెలలైంది. ఈ రహదారి గుండా రోజూ వందలాది భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. 4 నెలలు అయినా ఎవరు పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి త్వరగా రహదారి గుంతకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.