Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టో దహనం చేసి నిరసన తెలిపిన పెద్దారవీడు వైసీపీ నాయకులు

India | Jun 4, 2026
పెద్దారవీడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు మండల నాయకులు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానిఫెస్టోను దహనం చేసి నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని వారు విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు