Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: జరుగుమల్లి మండలం నర్సింగోలులో అమావాస్య కారణంగా శనేశ్వర ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు

Kondapi, Prakasam | May 16, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో శనైశ్వర జయంతి, శని అమావాస్య పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ సిద్ధాంతి రమణయ్య శాస్త్రి పర్యవేక్షణలో ఆలయంలోని ప్రత్యేక లింగరూప శని భగవానునికి విశేష పూజలు చేపట్టారు. స్వామివారికి శాస్త్రోక్తంగా తిల తైలాభిషేకం, ప్రత్యేక హోమం, జంబీరఫల రసాభిషేకం జరిపించారు. ఈ శనీశ్వరాలయంలో లింగ రూప శని దేవుని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

MORE NEWS

కొండపి: జరుగుమల్లి మండలం నర్సింగోలులో అమావాస్య కారణంగా శనేశ్వర ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు - Kondapi News