రాజమండ్రి రూరల్: రాజమహేంద్రవరంలో దారుణం: ఇన్స్టాగ్రామ్ చాటింగ్‌తో బాలుడు మృతి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వేమగిరిలో ఇన్స్టాగ్రామ్ చాటింగ్‌లు ఒక మైనర్ బాలుని ప్రాణాలను తీశాయి. బాలిక తండ్రి మరియు బంధువులు బాలుడిపై దాడి చేయడంతో అతను మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. కడియం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.