మార్కాపురం: జిల్లా కేంద్రంలో సెల్లార్లను కమర్షియల్ గా ఉపయోగిస్తున్న భవనాలను సీజ్ చేసిన కమిషనర్ నారాయణరావు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని నెహ్రూ బజార్లో సెల్లార్లు కమర్షియల్ కు ఉపయోగిస్తున్న భవనాలను మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తనిఖీ చేశారు. పార్కింగ్ కు లేకుండా ఎవరైతే కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారో వాటిని సీజ్ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ట్రాఫిక్ రద్దీ ఏర్పడడంతో స్థానిక ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెల్లార్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదన్నారు.