Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: అంగ సేవలు మరింత సమర్థవంతంగా అమలుకు కృషి : సిడిపిఓ లక్ష్మి ప్రసన్న

Rayadurg, Anantapur | Jun 19, 2026
అంగన్వాడీ సేవలను మరింత సమర్థంగా అమలు చేసి చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థాయిలను మెరుగుపరుస్తామని రాయదుర్గం CDPO గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లక్ష్మీప్రసన్న తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో 185 అంగన్వాడీ కేంద్రాలున్నాయని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందేలా చూస్తామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సహకారంతో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని వెల్లడించారు.