గిద్దలూరు: ఓటర్ల జాబితాలో అవకతవకలు లేకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ఓటర్ల జాబితాలో అవకతవకలు లేకుండా జాగ్రత్త వహించాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో స్పెషల్ ఇంటెన్సివ్ రిజివిజన్ వర్క్ షాపు కు మంత్రి స్వామి హాజరయ్యారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.