కొండపి: టంగుటూరు మండలం జుమ్మలపాలెంలో ఈనెల 30వ తేదీన షూటింగ్ బాల్ జట్ల సెలక్షన్ జరుగుతుందని పిడి అశోక్ కుమార్ వెల్లడి
ప్రకాశం జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన టంగుటూరు మండలంలోని జమ్మలపాలెంలో షూటింగ్ బాల్ జట్ల సెలక్షన్ జరుగుతుందని పిడి అశోక్ కుమార్ బుధవారం తెలిపారు. 2009వ సంవత్సరంలో పుట్టిన వారు ఎంపికకు అర్హులుగా మారతారని ఆసక్తి కలిగిన క్రీడాకారులు వివరాల కోసం 8919591417 నెంబర్ ని సంప్రదించాలని అశోక్ కుమార్ తెలిపారు.