గిద్దలూరు: కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడ్డ టమాటా లారీ, డ్రైవర్ కు స్వల్ప గాయాలు
యాంకర్ వాయిస్.. మార్కాపురం జిల్లా కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై టమాటలోడుతో వెళ్తున్న లారీ తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. నిద్రమత్తుతో లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ తెలిపాడు. ఉరవకొండ నుంచి మదనపల్లికి టమాటలు తరలిస్తుండగా కంభం వద్ద ప్రమాదం జరిగింది. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్ విజువల్స్..