దర్శి: దర్శి ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ బదిలీ, సమర్థవంతంగా పనిచేసిన అధికారిగా ప్రజల మన్ననలు
ప్రకాశం జిల్లా దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ గుంటూరు జిల్లా తాడేపల్లికి బదిలీ అయ్యారు. అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. దర్శిలో రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించి ప్రజల మన్ననలు పొందారు. దర్శి లో గ్రంథాలయం, క్రికెట్ స్టేడియం ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు.