గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో వైసిపి ఇన్ ఛార్జ్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, ప్రభుత్వంపై పలు విమర్శలు
యాంకర్ వాయిస్.. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని భాస్కర్ రెడ్డి కల్యాణ మండపంలో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రెండేళ్ల కూటమిపాలనలో ప్రజలు సంతోషంగా లేరని వైసిపి నాయకులు అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోని అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న హయంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడంపై వారు