శింగనమల: జంతులూరు గ్రామంలో స్నాతక్కోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
జంతులూరు గ్రామం వద్ద సెంట్రల్ యూనివర్సిటీ కళాశాలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.