Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: ఉరవకొండ లో మహిళా ఉద్యోగిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Uravakonda, Anantapur | Apr 11, 2026
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేసే యువతిని అదే ప్రాంతానికి చెందిన ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి ఉదయ్ కిరణ్ ను నిలదీసింది. అయితే ఆ వ్యక్తి తిరగబడ్డాడు. నన్ను ప్రేమించాలని లేకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. విచారించిన పోలీసులు ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS