Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

మార్కాపురం: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య గురించి వివరించిన బిజెపి నియోజకవర్గ మాజీ ఇంచార్జి కృష్ణారావు

India | Feb 19, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి సీనియర్ నాయకులు నియోజకవర్గ మాజీ ఇంచార్జి పివి కృష్ణారావు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య గురించి వివరించారు. కరోనా నుండి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నారు. కుటుంబంలో భర్త గాని భార్య గాని చనిపోతే వారి పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు.
మార్కాపురం: ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య గురించి వివరించిన బిజెపి నియోజకవర్గ మాజీ ఇంచార్జి కృష్ణారావు - India News