Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: మంత్రి స్వామి తీవ్ర ఆగ్రహం, వైసిపి నాయకులు ఏ మొహం పెట్టుకొని రాజధాని కి వెళ్లారు: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి.

Kondapi, Prakasam | Jun 28, 2026
మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్లు అమరావతిపై జగన్ అండ్ కో రాజధాని లో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి స్వామి విమర్శించారు. జగన్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నిన్న ఏ మొఖం పెట్టుకొని అమరావతికి వైసిపి నేతలు వెళ్లారని ప్రశ్నించారు. వైసిపి హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు వేధింపులతో హింసించిన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

MORE NEWS