Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి లో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పై సమర శంఖం కార్యక్రమం

Darsi, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పై సమర శంఖం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల బెలూన్లు ఎగరవేసి ప్లే కార్డ్స్ తో నిరసన తెలిపారు. సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS