Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: వెలిగండ్ల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై కోటేశ్వరరావు

Kanigiri, Prakasam | Jul 4, 2026
మార్కాపురం జిల్లా వెలిగండ్ల నూతన ఎస్ఐగా ఎస్ఐ కోటేశ్వరరావు నేడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో రాచర్ల ఎస్సైగా బాధ్యతలు నిర్వహించిన ఎస్ఐ కోటేశ్వరరావు బదిలీపై వెల్లిగండ్లకు వచ్చారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా బాధ్యతలు నిర్వహిస్తామని అన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS