మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గ్రామంలో మే 21వ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా 33 బై 11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభం కాబోతుందని టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పనులను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.