Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో జూన్ 22వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Darsi, Prakasam | Jun 20, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో జూన్ 22వ తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో స్పష్టంగా రాసుకొని సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. దర్శి నియోజకవర్గం లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

MORE NEWS