అనంతపురం అర్బన్: వైసీపీ నేతలపై మండిపడ్డ టిడిపి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్
Anantapur Urban, Anantapur | Nov 12, 2026
అనంతపుర నగరంలోని టిడిపి అర్బన్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమస్య నిర్వహించి వైసిపి నేతలపై మండిపడ్డారు