Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: జిల్లాలో మంగళవారం రికార్డ్ స్థాయిలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత, రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు, వాతావరణ శాఖ హెచ్చరిక

Giddalur, Prakasam | Apr 21, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంటకే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపించడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. వాతావరణ శాఖ ఈనెల 23వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 43 నుంచి 44° వరకు ఉండే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

MORE NEWS