Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: మురడి ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.11,49,854

Rayadurg, Anantapur | Apr 27, 2026
డి.హీరేహాల్ మండలంలో ప్రసిద్ధి చెందిన మురడి శ్రీ ఆంజనేయస్వామి వారి హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. గత 9 నెలల కాలానికి రూ.11,49,854 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈఓ నరసింహరెడ్డి తెలిపారు. పర్యవేక్షణ అధికారి వి.దేవదాస్, ప్రధాన అర్చకులు రామాంజనేయులు, పవన్ కుమార్, MPTC గంగాధర్, మాజీ సర్పంచ్ గంగన్న, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో ఈ లెక్కింపు చేపట్టినట్లు వెల్లడించారు. నగదు బ్యాంక్ లో జమ చేశామన్నారు.