శింగనమల: టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కన్నాంపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ టిడిపి పార్టీ నుంచి సస్పెన్షన్ గార్లదిన్నె
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కన్నంపల్లి గ్రామానికి చెందిన టిడిపి ప్రసాదును సభ్యత్వ నమోదును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తెలిపారు గురువారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఫోటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.