డిచ్పల్లి: డిచ్పల్లి 7వ బెటాలియన్లో ఘనంగా విజయదశమి వేడుకలు
డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ తెలంగాణలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. బెటాలియన్ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ బి.సీతారాం, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.