Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: హనకనహల్ లో ప్రమాదకరంగా మారిన గాలిమరల విద్యుత్ వైర్లు, వైర్లు తగిలి ఒక గొర్రె మృతి

Rayadurg, Anantapur | Jun 4, 2026
కణేకల్లు మండలంలోని హనకనహల్ సమీపంలో గాలిమరల విద్యుత్ వైరు తెగిపడి ప్రమాదకరంగా మారింది. గురువారం ప్రమాదవశాత్తు ఆ వైరు తగిలి బసన్నగారి ఆంజనేయులుకు చెందిన ఒక గొర్రె మృతి చెందింది. అప్రమత్తమైన గొర్రెలకాపరి వెంటనే మిగతా గొర్రెలు ఆ వైర్లను తగలకుండా పక్కకు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాలిమరల నిర్వాహకులు, అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు
రాయదుర్గం: హనకనహల్ లో ప్రమాదకరంగా మారిన గాలిమరల విద్యుత్ వైర్లు, వైర్లు తగిలి ఒక గొర్రె మృతి - Rayadurg News