Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: రాచర్ల మండలంలో డ్వాక్రా రుణాల రికవరీ 99 శాతం గా ఉన్నట్లు ఏపీఎం గోపాలకృష్ణ వెల్లడి

Giddalur, Prakasam | May 26, 2026
రాచర్ల మండలంలో 903 డ్వాక్రా మహిళ గ్రూపులు ఉన్నాయని నూతనంగా రాచర్ల ఏపీంగా బాధ్యతలు చేపట్టిన గోపాలకృష్ణ వెల్లడించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గోపాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం వార్షిక రుణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి సర్వే నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ తెలిపారు. 2026/27 సంవత్సరానికి గాను డ్వాక్రా మహిళ గ్రూపులకు ఎంత రుణాలు అవసరమో వారికి సుమారు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా అందిస్తామని తెలిపారు. రాచర్ల మండలంలో 99% రుణ రికవరీ ఉన్నట్లు ఏపీఎం అన్నారు.

MORE NEWS