రాయదుర్గం: పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో నివాసం ఉంటున్న బడిగే ఇస్మాయిల్ మిస్సింగ్
రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో నివాసం ఉంటున్న బడిగే ఇస్మాయిల్ రెండు రోజులల నుంచి కనిపించకుండా పోయాడు. కొంచెం మతిస్థిమితం సరిగాలేని ఇతను ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బందువుల ఇళ్లు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 9014060283 నెంబర్ కు గానీ రాయదుర్గం పోలీసులకు గాని ఫోన్ చేసి తెలపాలని విజ్ఞప్తి చేశారు