Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: బేస్తవారిపేటలో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని తమ సంరక్షణలో ఉంచిన పోలీసులు,గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

Giddalur, Prakasam | Jun 21, 2026
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో ఆదివారం ఓ బాలుడు తప్పిపోయి తిరుగుతున్న విషయాన్ని స్థానికుల గుర్తించారు. బాలుడి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు బాలుడిని సంరక్షణలో ఉంచారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే 9121102184 నంబర్ ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS